• మీ పేరు:
 • ఈ రోజు తేది:
 • మీ COPD ఎలా ఉంది? COPD అంచనా పరీక్షను™ (CAT) చేయించుకోండి

  COPD (దీర్ఘకాలపు ఊపిరితిత్తుల ప్రతిబంధక జబ్బు) మీ క్షేమం మరియు రోజువారీ జీవితంపై కలిగియున్న ప్రభావాన్ని కొలవటానికి మీకు మరియు మీ ఆరోగ్య సంరక్షకులైన నిపుణునికి సహాయపడటంలో ఈ ప్రశ్నావళి సహాయపడుతుంది. మీకు మరియు మీ ఆరోగ్య సంరక్షులైన నిపుణునికి మీ COPD నిర్వహణను మెరుగు పరచడానికి మరియు చికిత్స నుండి అత్యధిక ప్రయోజనాలను పొందటంలో సహాయ పడటానికి మీ జవాబులు మరియు మీ పరీక్షా స్కోరు ఉపయోగపడగలదు.

  ఒకవేళ మీరు ప్రశ్నావళిని చే†™ో పేపరుపై పూర్తిచేయాలనుకు…టే, దయచేసి ఇక్కడ క్లికŠ చేసి, ™రువా™ ప్రశ్నావళిని ముద్రి…చ…డి.

  ఈ క్రింద ఇవ్వబడిన ప్రతి అంశం కోసం, ప్రస్తుతం మిమ్మల్ని అత్యుత్తమంగా వర్ణించే జవాబును ఎంపికచేయండి. ప్రతి ప్రశ్నకు ఒక జవాబును మాత్రమే ఎంపిక చేసుకోవటంలో కచ్చితంగా ఉండండి.

  ఉదాహరణ:  నేను చాలా సంతోషంగా ఉన్నాను

  0
  X
  2
  3
  4
  5

  నేను చాలా విచారంగా ఉన్నాను

  స్కోర్

  నేను ఎప్పుడూ దగ్గను

  నేను ఎల్లప్పుడూ దగ్గుతూ ఉంటాను

  నా ఛాతీలో నాకు ఏమాత్రం కఫం (మ్యూకస్) లేదు

  నా ఛాతీలో పూర్తిగా కఫం (మ్యూకస్) ఉంది

  నా ఛాతీ ఏమాత్రం బిగదీసినట్లు ఉండదు

  నాకు ఛాతీ చాలా బిగదీసినట్లుగా ఉంటుంది

  నేను ఒక కొండ మీద నడుస్తున్నప్పుడు లేదా ఒక అంతస్తు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఊపిరి ఆడనట్టు అనిపించదు

  నేను ఒక కొండ మీద నడుస్తున్నప్పుడు లేదా ఒక అంతస్తు నుండి తరువాత అంతస్తుకు మెట్లు ఎక్కుతున్నప్పుడు నాకు ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది

  ఇంటి వద్ద ఏవైనా కార్యకలాపాలు చేస్తున్నప్పుడు నేను పరిమితపరచబడ లేదు

  ఇంటి వద్ద కార్యకలాపాలు చేస్తున్నప్పుడు నేను బాగా పరిమితపరచబడ్డాను

  నా ఊపిరితిత్తుల పరిస్థితిని బట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది

  నా ఊపిరితిత్తుల పరిస్థితి కారణంగా నేను ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి నాకు నమ్మకం అస్సలు లేదు

  నేను గాఢంగా నిద్రపోతాను

  నా ఊపిరితిత్తుల పరిస్థితి కారణంగా నేను గాఢంగా నిద్రపోను

  నాకు చాలా శక్తి ఉంది

  నాకు ఏ మాత్రం శక్తి లేదు

  GSK మద్దతు గల COPDకి చెందిన పలు విభాగాల్లో సుశిక్షితులైన అంతర్జాతీయ నిపుణుల బృందం COPD అంచనా పరీక్షని రూపొందించింది. COPD అంచనా పరీక్షకి సంబంధించిన GSK కార్యకలాపాలను స్వతంత్ర బాహ్య నిపుణులతో కూడిన ఒక పరిపాలనా బోర్డు పర్యవేక్షిస్తుంటుంది, స్వతంత్ర నిపుణుల్లో ఒకరు ఈ బోర్డుకి అధ్యక్షత వహిస్తుంటారు.

  CAT, COPD అంచనా పరీక్ష మరియు CAT చిహ్నం GSK గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క వ్యాపారచిహ్నాలు. ©2009 GSK. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

  దోష…

  మీ స్కోరును చెకŠచేసుకోవడానికి ము…దు, దయచేసి పరీ„లోని ప్రశ్నావళిలన్నిటినీ పూర్తిచేయ…డి.

  For optimal viewing, please rotate your mobile device's screen orientation to landscape.